Gaza Fighting: గాజా పోరాటంలో 50 మంది పాలస్తీనియన్లు, 24 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి..!!
ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం గాజాస్ట్రిప్ లో 21 మంది తమ సైనికులు మరణించినట్లు ప్రకటించింది. ఇది హమాస్ తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ బలగాలపై అత్యంత ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు. గాజాపోరాటంలో 50 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ప్రకటించింది.