Bomb Attack: ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబుల దాడి.. ఇరాన్ పన్నాగమేనా? ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియాలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంట్లో మరోసారి బాంబుల దాడి జరిగింది. ఈ దాడి సమయంలో బెంజిమన్‌తో పాటు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇరాన్ ఈ బాంబుల దాడి చేసినట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. By Kusuma 17 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై మరోసారి దాడి బాంబుల దాడి జరిగింది. ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలో ఉన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి గార్డెన్‌లో రెండు బాంబులను గుర్తించారు. అయితే ఈ దాడి సమయంలో ఇంట్లో నెతన్యాహు లేరు. గార్డెన్‌లో బాంబుల దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. ఈ దాడిని ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఖండించారు. ఇంట్లో బాంబు పెట్టి రెడ్ లైన్ క్రాస్ చేశారని, దీంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. అయితే ఈ బాంబుల దాడి ఇరాన్ పన్నాగమేనని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి ההסתה נגד ראש הממשלה בנימין נתניהו חוצה כל גבול. זריקת פצצת התאורה הערב לביתו, היא חציית עוד קו אדום — היום זו פצצת תאורה, מחר זה ירי חי. ההסתה נגד נתניהו ומשפחתו, חייבת להיפסק. מצפה כי שב"כ והמשטרה יגיעו לחשודים שביצעו את המעשה במהרה. — איתמר בן גביר (@itamarbengvir) November 16, 2024 ఇది కూడా చూడండి: ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’ 🛑| BREAKING: A couple of hours ago, grenades/bombs were dropped at Netanyahu’s house, causing for a fire to break out.The bomb exploded near one of the security guards. pic.twitter.com/rdZ2SjtL8M — Arya - آریا (@AryJeay) November 17, 2024 ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్ గతంలో కూడా ఒకసారి.. ఇదిలా ఉండగా గతంలో కూడా బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై బాంబుల దాడి జరిగింది. ఇజ్రాయెల్ సిటీ సిజేరియాలో ఉన్న ఇంటిపై లెబనాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నెతన్యాహు ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. మూడు డ్రోన్లతో లెబనాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అందులో ఒకటి సెంట్రల్ ఇజ్రాయెల్ నగరమైన సిజేరియాలో నెతన్యాహు ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో ఆ భవనం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. అదృష్టవశాత్తు ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కథనాలు తెలుపుతున్నాయి. ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన! #bomb-attack #israel #benjamin-netanyahu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి