Israel Hamas War : ఎటు చూసినా శవాలే.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 40 వేల మంది మృతి!
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ వివాదంలో 92,401 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.