/rtv/media/media_files/2025/04/23/RTWByPE1LyWFZ8qlLfb9.jpg)
Istanbul Earthquake Photograph: (Istanbul Earthquake)
పాకిస్తాన్‌లో వరస భూకంపాలతో ప్రజలు వణిపోతున్నారు. మే 30 (శుక్రవారం) మధ్యాహ్నం పాకిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఈ వివరాలను NCS Xలో పోస్ట్‌లో షేర్ చేసింది. భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం అందలేదు. వారం రోజుల్లోనే పాకిస్తాన్‌లో ఇది మూడవ భూకంపం.
ఇది కూడా చూడండి: BJP Leader Missing: వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది
ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో మరో లవ్‌స్టోరీ.. ప్రేమ విఫలమైందని బాలిక ఆత్మహత్యాయత్నం
Earthquake In Pakistan
EQ of M: 4.2, On: 30/05/2025 13:37:52 IST, Lat: 32.57 N, Long: 69.82 E, Depth: 180 Km, Location: Pakistan.
— National Center for Seismology (@NCS_Earthquake) May 30, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/NpHzIB1UPN
ఇది కూడా చూడండి: Bayya Sunny Yadav Issue: 'ఆపరేషన్ సిందూర్' టైంలో సన్నీ యాదవ్ పాక్‌లో ఏం చేశాడు?.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ప్రపంచంలోనే పాకిస్తాన్ భూకంపాలు తరుచుగా సంభవించే దేశాల్లో ఒకటి. పాకిస్తాన్ భౌగోళికంగా యురేషియా, భారత టెక్టోనిక్ ప్లేట్‌లను అతివ్యాప్తి చేస్తుంది. బలూచిస్తాన్, గిరిజన ప్రాంతాలు, ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రావిన్సులు ఇరానియన్ పీఠభూమిపై యురేషియా ప్లేట్ దక్షిణ అంచున ఉన్నాయి. సింధ్, పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రావిన్సులు దక్షిణాసియాలోని భారత ప్లేట్ వాయువ్య అంచున ఉన్నాయి. అయితే, ఈ ప్రాంతం రెండు టెక్టోనిక్ ప్లేట్‌లు ఢీకొనడంతో భూకంపాలకు గురవుతుంది. సోమవారం పాకిస్తాన్‌లో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
ఇది కూడా చూడండి: Hyderabad Sexual Assault Case: యువతికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి.. ఫొటోలు, వీడియోలు తీసి రూ.కోటి ఇవ్వాలని బ్లాక్ మెయిల్..
latest-telugu-news