Virginity sale: అమ్మకానికి కన్యత్వం.. నెట్టింట 22ఏళ్ల విద్యార్థిని రచ్చ.. కోట్లు గుమ్మరించిన హాలీవుడ్ హీరో!

డబ్బు కోసం ఓ అమ్మాయి తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. మాంచెస్టర్‌కు చెందిన 22ఏళ్ల లారా.. ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్‌సైట్‌ వేదికగా బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించింది. వందల సంఖ్యలో జనం ఎగబడగా హాలీవుడ్ నటుడు రూ.18కోట్లకు దక్కించుకోవడం చర్చనీయాంశమైంది.

New Update
laura

Britain 22-year-old girl Laura virginity sale on social media

Virginity sale: ఈ రోజుల్లో జనాలు డబ్బుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ముఖ్యంగా యువతరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమ, పెళ్లి పేరుతో ధనవంతులను బురిడీ కొట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. మరికొంతమంది మాత్రం డేటింగ్, లవ్, స్నేహం పేరిట దోచేస్తున్నారు. ఇక ఇంకొంతమంది అమ్మాయిలు వన్ నైట్ స్టాండ్ పేరుతో రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోతున్నారు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్‌కు చెందిన ఓ 22 ఏళ్ల యువతి కళ్లు తిరిగే ఆఫర్ ప్రకటించింది. తన కన్యత్వాన్ని ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ఆమె ప్రొఫైల్ చూసిన కుర్రాళ్లే కాదు అంకుల్స్ సైతం అందాలను ఆస్వాదించేందకు ఎగబడ్డారు. ఒకరిని మించి మరొకరు ధర పెట్టడంతో ఆమె ఖరీదు ఏకంగా కోట్లకు చేరగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. 

laura 1

ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో బిడ్డింగ్..

ఈ మేరకు బ్రిటన్లోని మాంచెస్టర్‌కు చెందిన 22 ఏళ్ల లారా అనే విద్యార్థిని ఆన్‌లైన్ వేదికగా తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. ప్రముఖ ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించారు. దీంతో తన ఫాలోవర్స్, యువకులు, అంకుల్స్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు సైతం అందాలను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ఒకరిని మించి ఒకరు ఎగబడటంతో హాలీవుడ్ స్టార్ నటుడు చివరగా రూ.18కోట్ల బిడ్ వేసి దక్కించుకోవడం సంచలనం రేపింది. 

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

భయం, సిగ్గు, బాధ లేదు..

ఇక ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన లారా.. తనకు ఎలాంటి భయం, సిగ్గు, బాధ లేవని చెప్పింది. 'ఆర్థికంగా ఎదగడానికి నాకు ఇదే ఉత్తమ మార్గమని అనిపించింది. కొంతమంది అమ్మాయిలు ఎలాంటి లాభం పొందకుండానే కన్యత్వాన్ని కోల్పోతారు. కానీ నేను ఆ తప్పు చేయలేదు. నా భవిష్యత్తుకు రక్షణ కల్పించుకున్నారు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లారా చేసిన పనిపై నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఆమె చెప్పింది, చేసేది సరైనదేనని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఆడపిల్లవా కాదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. 

Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం

Advertisment
తాజా కథనాలు