Rahul Gandhi Birthday : వరుస ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా.. రాహుల్ గాంధీ ఎదుర్కొన్న ఎదురు దెబ్బలివే!
2014 తరువాత వరుస ఓటములతో ఫెయిల్యూర్ రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్న రాహుల్ గాంధీ..భారత్ జోడో యాత్రతో దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ!