Canada : కెనడాలో ముగ్గురు భారతీయులు(Indians) ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదం(Road Accident) లో భారత్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒంటారియో రాష్ట్రంలో ఓ దొంగ వైన్ షాప్లో దొంగతనం చేశాడు. సమాచారం మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. అతడు కారులో పారిపోయాడు. దీంతో పోలీసులు తమ వాహనంలో ఆ దొంగను వెంబడించారు.
పూర్తిగా చదవండి..Crime News : కెనడాలో ముగ్గురు భారతీయులు మృతి
కెనడాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు.
Translate this News: