Case Against Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పై ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘన కేసు నమోదైంది. హైదరాబాద్(Hyderabad) లోని మొఘల్‌పురా పోలీస్ స్టేషన్లో సెక్షన్ 188 కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ3గా అమిత్ షా పేరును చేర్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. అమిత్ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని హైదరాబాద్ సీపీకి ఎన్నికల సంఘం ఆదేశించింది.
పూర్తిగా చదవండి..Amit Shah : అమిత్ షాపై కేసు నమోదు.. ఏ3గా చేర్చిన పోలీసులు
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మొఘల్‌పురా పోలీస్ స్టేషన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. పోలీసులు ఏ3గా అమిత్ షా పేరును చేర్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమిత్ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు.
Translate this News: