చలికాలం..హాయిగా ముసుగుతన్ని పడుకోవాలనిపిస్తుంది. చలిలో ఏం చేయాలన్నీ చిరాగ్గా ఉంటుంది. కానీ ఏకాలమైనా మన శరీరానికి వ్యాయామం అవసరం. రోజూ వారీ మనం చేసే పనులతో మన బాడీ అంతగా అలిసిపోదు. అందుకే రోజులో ప్రతీ ఒక్కరూ కొంతైన వర్కౌట్స్ చేయాలి అని చెబుతారు నిపుణులు. అలాగే కాలాన్ని బట్టి కూడా వ్యాయామాలను ఎంచుకుంటే మంచిదని అంటున్నారు. దాంతో పాటూ చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు ఈ కింది టిప్స్ ను ఫాలో అవ్వాలి.
పూర్తిగా చదవండి..Fitness:చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే మంచిది
ఏ కాలమైనా మనం పిట్ గా ఉండడం ముఖ్యం. అయితే కాలాన్ని బట్టి ఎక్సర్సైజులు ఎంచుకుంటే త్వరగా ఫలితాలు చూపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వర్కౌట్ గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ ఈ టైమ్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలసిందే.
Translate this News: