ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ చేశారు. త్వరలోనే పొత్తులు కొలిక్కి వస్తాయాని అన్నారు. అలాగే పౌరసత్వ చట్టం CAA పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు ముందే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అన్నారు.
Amit Shah: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ చేశారు. త్వరలోనే పొత్తులు కొలిక్కి వస్తాయాని అన్నారు. ఎన్డీయే లోకి కొత్త మిత్రులు వస్తున్నారని అన్నారు అమిత్ షా. రాజకీయంగా పెద్ద కూటమి ఉంటే మంచిదని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. తమ కూటమి మిత్రులను తాము ఎప్పుడూ బయటకు పంపలేదని పరోక్షంగా ఇండియా కూటమి పై విమర్శలు చేశారు. రాజకీయ సమీకరణ దృష్ట్యా ఎన్డీయే కూటమి సభ్యులు బయటకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
పౌరసత్వ చట్టం CAA పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు ముందే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ బిల్లును అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. టైమ్స్ నౌ గ్లోబల్ సమ్మిట్ లో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు పై భారతీయ ముస్లిం సోదరులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ చట్టం అమల్లోకి రావడం వల్ల భారతీయ ముస్లిం లకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు. కొందరు ముస్లిం పెద్దలు ఈ బిల్లుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లలో వివక్ష ఎదుర్కొని భారత్‌కు వచ్చిన వర్గాలకే భారత పౌరసత్వం ఇస్తామనీ, అంతేకానీ ఇక్కడి వారి పౌరసత్వాన్ని లాక్కోవడం యూసీసీ చట్టం ఉద్దేశం కాదని అమిత్ షా తేల్చి చెప్పారు.
ఈసారి కూడా బీజేపీదే...
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచి అధికారంలో కొంస్దగుతుందని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశామని.. దీంతో భారతీయుల్లో బీజేపీపై నమ్మకం పెరిగిందని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రజలు బీజేపీకి 370, మొత్తంగా ఎన్డీయేకు 400 సీట్లు కట్టబెడతారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
Amit Shah: ఏపీ పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ALSO READ: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
CAA బిల్ అమలు...
పౌరసత్వ చట్టం CAA పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు ముందే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ బిల్లును అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. టైమ్స్ నౌ గ్లోబల్ సమ్మిట్ లో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు పై భారతీయ ముస్లిం సోదరులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ చట్టం అమల్లోకి రావడం వల్ల భారతీయ ముస్లిం లకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు. కొందరు ముస్లిం పెద్దలు ఈ బిల్లుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లలో వివక్ష ఎదుర్కొని భారత్‌కు వచ్చిన వర్గాలకే భారత పౌరసత్వం ఇస్తామనీ, అంతేకానీ ఇక్కడి వారి పౌరసత్వాన్ని లాక్కోవడం యూసీసీ చట్టం ఉద్దేశం కాదని అమిత్ షా తేల్చి చెప్పారు.
ఈసారి కూడా బీజేపీదే...
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచి అధికారంలో కొంస్దగుతుందని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశామని.. దీంతో భారతీయుల్లో బీజేపీపై నమ్మకం పెరిగిందని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రజలు బీజేపీకి 370, మొత్తంగా ఎన్డీయేకు 400 సీట్లు కట్టబెడతారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
DO WATCH:
Mithun Reddy: టీవీ, పేపర్స్, మంచం ఇప్పించండి.. జైల్లో మిథున్ రెడ్డి డిమాండ్స్
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టులో రెండు పిటిషన్లు వేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో మరోసారి గేట్లు ఎత్తే అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్!
ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు లో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు ఇంటి నుంచి భోజనంతో పాటు టీవీ, బెడ్ కు అనుమతి ఇచ్చింది.
Fish Venkat Wife Interview: ఒక్కడు కూడా రాలేదు.. టాలీవుడ్‌పై ఫిష్ వెంకట్ భార్య ఫైర్
ఫిష్ వెంకట్ భార్య సువర్ణ తాజాగా RTV ఛానెల్‌తో మాట్లాడారు. టాలీవుడ్‌పై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సినీ పరిశ్రమ నుంచి మాకు తగినంత మద్దతు లభించలేదు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Mithun Reddy: MP మిథున్ రెడ్డిని నేలపై పడుకోబెట్టిన జైలు అధికారులు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
AP Free Bus Scheme: ఫ్రీ బస్సు పథకంపై చంద్రబాబు సంచలన ప్రకటన.. ఇక రయ్ రయ్
APలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ పథకం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు
Hansika: స్టార్ హీరోయిన్ హన్సిక విడాకులు..? భర్త పోస్ట్ వైరల్
Signs of Weak Person: ఈ 13 లక్షణాలు మీలో ఉన్నాయా..? అయితే మీ లైఫ్ మటాషే!
Mithun Reddy: టీవీ, పేపర్స్, మంచం ఇప్పించండి.. జైల్లో మిథున్ రెడ్డి డిమాండ్స్
Indian Nurse Nirmisha Priya: "నిమిషా ప్రియా విడుదల అవుతుంది".. కె.ఏ. పాల్ సంచలన వీడియో!