Heavy Rains : హైదరాబాద్‌లో కుమ్మేస్తున్న వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్‌, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్‌, బేగంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్‌, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్‌, బేగంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలాఉండగా.. మరో మూడు రోజుల పాటు తెలంగాణ (Telangana) లో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

Also Read: తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్

Advertisment
తాజా కథనాలు