HanuMan:మౌత్ టాక్ తో మ్యాజిక్ చేస్తోంది హనుమాన్ సినిమా. చిన్ సినిమా, చిన్న హీరో కానీ జాలు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. సినిమా అంటే ఇలా ఉండాలి అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి టాప్ సినిమాగా నిలబడి తన సత్తా చూపిస్తున్నాడు హనుమాన్. మూవీ దర్శకుడు, హీరో పెట్టుకున్న నమ్మకాన్ని వందకు రెండొందల శాతం కరెక్ట్ అని ఫ్రూవ్ చేస్తోందీ సినిమా. సంక్రాంతి రేసులో వచ్చిన మిగిలిన సినిమాల కంటే బెటర్ గా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది.
పూర్తిగా చదవండి..Movies:నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హనుమాన్
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రభంజనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటుంది. ఈ మూవీ ఒక్క సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Translate this News: