Weather: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్..ఐఎండీ హెచ్చరిక
దేశంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల మాన్సూన్ ఎంటర్ అయి వర్షాలు పడుతుంటే..మరికొన్ని చోట్ల ఎండలు దంచేస్తున్నాయి. తాజాగా కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో హీట్ వేవ్ ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.