Indigo Flight:దేశ వ్యాప్తంగా పొగమంచు చాలా ఎక్కువగా ఉంటోంది. ఢిల్లీ లాంటి ఏరియాల్లోనే కాదు…ముంబై లాంటి ప్రాంతాల్లో కూడా దీని బాధ ఎక్కువగా ఉంది. దీంతో ఇవాళ చాలా విమానాలు కాన్సిల్ అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రయాణికులకు చాలా అసహనాన్ని గురి చేస్తోంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో దాదాపు 100 విమానాలు ఆలస్యమయ్యాయి. గంటల కొద్దీ ప్రయాణికులు విమానాల్లో, ఎయిర్ పోర్ట్లో చిక్కుకుపోయారు. నిన్న ఇండిగో విమానంలో ఫ్లైట్ డిలే అయిందని ఎయిర్ హోస్టెస్ మీద దాడి చేశాడు ఒక వ్యక్తి. అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ఇక ఈ సంఘటన మీద విమానయాన శాఖ మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులు సహనంతో ఉండాలని విజ్ఞప్తి కూడా చేశారు.
పూర్తిగా చదవండి..Indigo Flight:విమానం పక్కన కూర్చుని భోజనం…వైరల్ అవుతున్న వీడియో
పొగమంచు వల్ల ఢిల్లీ, ముంబై ఫ్లైట్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో గంటల కొద్దీ ప్రయాణికులు విమనాల్లో, ఎయిర్ పోర్ట్లలో చిక్కుపోయారు. దీంతో ప్రయాణికులు చాలా అసహనానికి గురవుతున్నారు. తాజాగా విమానం పక్కన కూర్చుని ప్రయాణికులు భోజనాలు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Translate this News: