ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని చెబుతూ వీడియోలు రిలీజ్ చేసేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం కువైట్ వెళ్లీ తీవ్ర పడుతున్నానని ఓ వీడియో చిత్రీకరించాడు. తనను స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను వేడుకున్నాడు.
పూర్తిగా చదవండి..Nirmal: ఎడారిలో అవస్థలు పడుతున్నా.. గల్ఫ్ వాసి ఆవేదన..
నిర్మల్ జిల్లా వాసి ఉపాధి కోసం కువైట్ వెళ్లీ తీవ్ర అవస్థలు పడుతున్నానని ఓ వీడియో చిత్రీకరించాడు. ఇంట్లో పని అని చెప్పి ఏజెంట్ నమ్మించాడని.. అక్కడికి వెళ్లాక ఎడారిలో ఒంటెల కాపరిగా పనిచేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను స్వదేశానికి రప్పించాలంటూ సీఎం రేవంత్‌ను వేడుకున్నాడు.
Translate this News: