ఇంటర్నేషనల్Dubai : ఎడారి దేశంలో భీకర వాన... మునిగిపోయిన దుబాయ్ దుబాయ్ నగరాన్ని ఉన్నట్టుండి వానలు ముంచెత్తాయి. మొత్తం నగరం అంతా నీటితో నిండిపోయింది. ఎక్కడివక్కడ నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. By Manogna alamuru 17 Apr 2024 11:36 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn