Jagan Sarkar : సంక్రాంతి(Sankranti) పండగ కన్నా ముందే చిరు వ్యాపారుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని డిసైడ్ అయింది ఏపీ(AP) లోని జగన్ సర్కార్(Jagan Sarkar). వారు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలబడుతూ.. వారి ఇంట ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తోంది. దీనిలో భాగంగా చిరు వ్యాపారులకు 10వేల అర్ధిక సాయాన్ని అందిస్తోంది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ఏపీలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్… ఈరోజు అకౌంట్లలో 10 వేలు జమ
ఏపీలో చిరువ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. చిరు వ్యాపారుల ఉపాధికి సహకారంగా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ. 10,000 అందిస్తోంది. ఇవాల్టి నుంచి వ్యాపారుల అకౌంట్లలో డబ్బులు జమ అవనున్నాయి.
Translate this News: