Shorts for appకడపలో హైటెన్షన్! కొండారెడ్డిపై హత్యాయత్నం.. By RTV Shorts 19 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Jagan: రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ గారు రక్షించండి: వైఎస్ జగన్ పోస్ట్ వైరల్! రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందంటూ ఏపీ మాజీ సీఎం జగన్ ఏపీ గవర్నర్ కు పోస్ట్ పెట్టారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. By srinivas 07 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్CM Jagan : వైసీకీ భారీ ఎదురుదెబ్బ.. జగన్ చేసిన పెద్ద తప్పిదం అదేనా.. ఆంధ్రపప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ -జనసేన- బీజేపీ కూటమి 150 పైగా సీట్ల అధిక్యంతో దూసుకుపోతోంది. మరోవైపు వైసీపీ మాత్రం కేవలం 19 స్థానాల్లోనే మెజార్టీని కూడగట్టుకుంది. జగన్ ఓటమికి గల కారణాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి By B Aravind 04 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING : సీఎం జగన్ రాజీనామా AP: సీఎం జగన్ రాజీనామా చేయనున్నారు. కాసేపట్లో రాజభవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. By V.J Reddy 04 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YS Jagan : సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే డేట్, ప్లేస్ ఇదే.. వైసీపీ సంచలన ప్రకటన! జూన్ 4న జరిగే కౌంటింగ్ లో తమ విజయం ఖాయమన్న ధీమాతో ఉన్న వైసీపీ.. ఏకంగా సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే డేట్, ప్లేస్ ను సైతం ప్రకటించింది. 9న జగన్ వైజాగ్ లో రెండో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు. By Nikhil 19 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్CM Jagan: సీఎం జగన్‌కు బెదిరింపు!.. డాక్టర్ లోకేష్ అరెస్ట్ సీఎం జగన్ విదేశీ పర్యటన అడ్డుకుంటాం అని పోలీసులకు వచ్చి మెయిల్ కలకలం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ తుళ్లూరి లోకేష్ మెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 18 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్CM Jagan : విదేశాలకు సీఎం జగన్.. మండిపడుతున్న విపక్షాలు..! ఏపీలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నేడు విదేశాలకు వెళ్లనున్నారు. జూన్ 1 వరకు ఆయన లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు. దీంతో విపక్షాలు వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. By Jyoshna Sappogula 17 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్CM Jagan: మళ్లీ అధికారం మనదే.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని సీఎం జగన్ అన్నారు చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఊహించలేని స్థాయిలో సీట్లు వస్తాయని అన్నారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. By B Aravind 16 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh : ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల ఎన్నికల సంఘం ఆంక్షలు పోలింగ్‌తో ముగియడంతో.. డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేళారు. బుధవారం ఆసరా పథకానికి రూ.1480 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్ కోసం రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. By B Aravind 16 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn