Andhra Pradesh : ఏపీలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్... ఈరోజు అకౌంట్లలో 10 వేలు జమ
ఏపీలో చిరువ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. చిరు వ్యాపారుల ఉపాధికి సహకారంగా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ. 10,000 అందిస్తోంది. ఇవాల్టి నుంచి వ్యాపారుల అకౌంట్లలో డబ్బులు జమ అవనున్నాయి.