Gold and Silver Price: హమ్మయ్య.. రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

భారతదేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశీ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,110 గా ఉంది. వెండి కూడా రూ. 1000 తగ్గింది. కిలో వెండి 78,500 పలుకుతోంది.

Gold and Silver Price: హమ్మయ్య.. రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..
New Update

Gold and Silver Prices: నిన్న మొన్నటి వరకు రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోలుదారులు హడలిపోయారు. ఈ ధర ఇంకెంత మారుతుందో అని ఆందోళనకు గురయ్యారు. మంగళవారం నాడు బంగారం ధర రికార్డ్ స్థాయికి చేరుకుంది. అయితే, ఇవాళ అంతేస్థాయిలో తగ్గడం విశేషం. గ్రాము బంగారం ధర రూ. 100 తగ్గింది. 10 గ్రాములపై రూ. 1000 తగ్గింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం లెక్కల ప్రకారం.. భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,110 పలుకుతోంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ. 1000 తగ్గింది. 100 గ్రాముల వెండి ధర రూ.7,850గా ఉంది. కిలో వెండి రూ. 78,500 వద్ద ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్- 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110. ఇక వెండి కిలో ధర రూ. 81,400గా ఉంది.

వరంగల్ - 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110. వెండి కిలో ధర రూ. 81,400

విజయవాడ - 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110. ఇక వెండి కిలో ధర రూ. 81,400గా ఉంది.

విశాఖపట్నం - 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110. ఇక వెండి కిలో ధర రూ. 81,400గా ఉంది.

అమరావతి - 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110. ఇక వెండి కిలో ధర రూ. 81,400గా ఉంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరు: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,850, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 63,110

చెన్నై: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,500, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 63,820

ముంబై: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,850, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 63,110

ఢిల్లీ: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,000, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 63,260

కోల్‌కతా: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,850, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 63,110

కేరళ: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,850, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 63,110

అహ్మదాబాద్: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,900, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 63,160

జైపూర్: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,000, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 63,260

లక్నో: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,000, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 63,260

భువనేశ్వర్: 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,850, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 63,110

Also Read:

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం

తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి.. ఆయన ఫుల్ ప్రొఫైల్ ఇదే!

#silver-price-in-vijayawada #gold-price-in-andhra-pradesh #gold-rates-in-vijayawada #gold-and-silver-rats-on-december-6th #gold-price-in-telangana #silver-rates-today #silver-price-in-andhra-pradesh #gold-rates-today #silver-price-in-hyderabad #gold-rates-in-hyderabad #silver-price-telangana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe