Gold Rate Today : అమ్మో! బంగారం.. మళ్ళీ పెరుగుతోంది.. వెండి తగ్గనంటోంది
వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 300 పెరిగి రూ.78,000 వద్ద ఉంది.