Gold Price: బంగారం కొనాలంటే బీ రెడీ.. మళ్ళీ తగ్గిన బంగారం.. వెండి ధరలు ఢమాల్..
బంగారం ఈరోజు (డిసెంబర్ 14) దిగివచ్చింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 100లు తగ్గి రూ.56,650లకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం .110ల వరకూ తగ్గి రూ.61,800ల వద్ద నిలిచింది. వెండి కూడా కేజీకి 700 రూపాయలు తగ్గి రూ.77,000ల వద్ద ఉంది
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Gold-Rates-News-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-Rate-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/business-today-gold-and-silver-rates-on-june-22nd-2023.jpg)