మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
దేశీయంగా ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95 వేల దగ్గర ఉండగా.. హైదరాబాద్లో రూ.1000 తగ్గి కేజీ వెండి రేటు రూ.1,01,900 వద్ద ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.
Gold Rates : బంగారం ప్రియులకు తీపి కబురు..తగ్గిన పసిడి, వెండి ధరలు
బంగారం కొనే వారికి మళ్ళీ మంచిరోజులు వచ్చాయి. పసిడిధరలు తగ్గుతున్నాయి. ఈరోజు బంగారం ధర తులం మీద దాదాపు 200రూ. తగ్గింది. వెండి కూడా 230రూ. తగ్గింది.
Gold Rate Today : గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్ ఎంతంటే..
బంగారం ఈరోజు (డిసెంబర్ 25) స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,490ల వద్ద మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక వెండి కూడా కేజీకి రూ.80,500ల వద్ద స్థిరంగా ఉంది.
Gold and Silver Price: హమ్మయ్య.. రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..
భారతదేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశీ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,110 గా ఉంది. వెండి కూడా రూ. 1000 తగ్గింది. కిలో వెండి 78,500 పలుకుతోంది.
/rtv/media/media_files/2026/01/19/silver-2026-01-19-18-22-53.jpg)
/rtv/media/media_files/b15LM5vDovPqZilvPYB2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Gold-Loan-Rules-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-and-Silver-Rates-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/business-today-gold-and-silver-rates-on-june-22nd-2023.jpg)