Minister Mallareddy Money Distribution: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy) బోలా శంకరుడు మాదిరి అంటారు ఆయన గురించి తెలిసిన వారు. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా చేసిపెడతారని టాక్. అందుకే ఆయనకు అంత క్రేజ్. కష్ట పడ్డా.. పాలమ్మిన.. పూలమ్మిన.. సక్సెస్ అయ్యా అంటూ మస్త్ ఫేమస్ అయిన మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు మరో విధంగానూ ఫేమస్ అవుతున్నారు. తన వద్దకు వచ్చిన చిన్నారులకు డబ్బులు పంచి పెడుతున్నారు. 5 రూపాయలు, 10 రూపాయలు కాదండోయ్.. ఏకంగా తలా ఒక 500 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. పైగా జాగ్రత్తగా ఖర్చు పెట్టండ్రోయ్ అంటూ పిల్లలకు హితవు కూడా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మంత్రి మల్లన్న ఆ చిన్నారులకు డబ్బులు ఎందుకు పంచి పెట్టారు? తలా 500 రూపాయలు ఇవ్వడం వెనకున్న రీజన్ ఏంటి? ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం.. ఓసారి చదివేయండి మరి.
పూర్తిగా చదవండి..Hyderabad: చిన్నారులకు డబ్బులు పంచిపెడుతున్న మంత్రి మల్లారెడ్డి.. ఎందుకో తెలుసా?
కష్ట పడ్డా.. పాలమ్మిన.. పూలమ్మిన.. సక్సెస్ అయ్యా అంటూ మస్త్ ఫేమస్ అయిన మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు మరో విధంగానూ ఫేమస్ అవుతున్నారు. తన వద్దకు వచ్చిన చిన్నారులకు డబ్బులు పంచి పెడుతున్నారు. 5 రూపాయలు, 10 రూపాయలు కాదండోయ్.. ఏకంగా తలా ఒక 500 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు.
Translate this News: