Driving Licence: మీరు బైక్/కార్. మరేదైనా వాహనాన్ని నడపాలనుకున్నా.. దానికి డ్రైవింగ్ లైసెన్స్(Driving Licence) తప్పనిసరిగా అవసరం. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చట్టరిత్యా నేరం. లైసెన్స్ అనేది ఇతర ప్రభుత్వ డాక్యూమెంట్స్ మాదిరిగానే చాలా కీలకమైంది. గతంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఆర్టీఓ వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడి, అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, అప్డేట్ సిస్టమ్ కారణంగా.. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు మరింత సులభతరం అయ్యింది. ఈ ప్రక్రియ మొత్తం డిజిటలైజ్ అయ్యింది. అయితే, డాక్యుమెంట్ వేరిఫికేషన్ ప్రక్రియ మాత్రం.. భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది. మీరు కూడా ఇంటి వద్ద నుంచే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటే.. ఆన్లైన్లో పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Driving Licence: ఆర్టీవో ఆఫీస్కు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.. అదెలాగంటే..
గతంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఆర్టీఓ వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడి, అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సిస్టమ్ మొత్తం మారిపోయింది.
Translate this News: