Hyderabad: చిన్నారులకు డబ్బులు పంచిపెడుతున్న మంత్రి మల్లారెడ్డి.. ఎందుకో తెలుసా?
కష్ట పడ్డా.. పాలమ్మిన.. పూలమ్మిన.. సక్సెస్ అయ్యా అంటూ మస్త్ ఫేమస్ అయిన మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు మరో విధంగానూ ఫేమస్ అవుతున్నారు. తన వద్దకు వచ్చిన చిన్నారులకు డబ్బులు పంచి పెడుతున్నారు. 5 రూపాయలు, 10 రూపాయలు కాదండోయ్.. ఏకంగా తలా ఒక 500 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు.