Latest News In TeluguTelangana: కాళేశ్వరంలో రూ.50వేల కోట్లకు పైగా అవినీతి.. ఆ కాంట్రాక్టర్లు తిన్నది కక్కిస్తాం: మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ మంత్రులు. ప్రాజెక్టులో దాదాపు రూ. 50 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేశారు. ప్రాజెక్టును కట్టిన వారే బాధ్యులు అని హెచ్చరించారు. By Shiva.K 29 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMinister Seethakka: మేడం కాదు.. సీతక్క అని పిలవండి.. అధికారులకు మంత్రి సూచన.. తనను మేడమ్ అని పిలవొద్దని, సీతక్క అని పిలవాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లా జామినిలో 'ప్రజా పాలన' కార్యక్రమాన్ని ప్రారంభిన మంత్రి సీతక్క.. తనను మేడమ్ అంటే దూరం అయిపోతానని, సీతక్కా అని పిలిస్తే మీ చెల్లి, అక్కలా కలిసిపోతానని అన్నారు. By Shiva.K 28 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: 'వారిని బూటుతో కొట్టాలి' అంటూనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు.. ఎన్నికల నేపథ్యంలో కొందరు విపక్ష నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు చెప్పుతో కొట్టాలని చేసిన కామెంట్స్‌ని ఉటంకించిన మంత్రి.. వారిని బూటుతో కొట్టాలని తాను అనగలనని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కాకపోతే సంస్కారం అడ్డొస్తోందన్నారు. By Shiva.K 15 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: అన్నీ చిలుక పలుకులే.. కొత్తగా ఆయన ఇచ్చేదేంది?.. ప్రధాని మోదీపై హరీశ్ రావు మార్క్ సెటైర్స్.. పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ఆయన కామెంట్స్‌ను ఉదహరిస్తూ రివర్స్ సెటైర్లు వేవారు. 'మోదీ వచ్చింది ఏమతది.. ఏం కాదు.. ఏం చేసినా రాష్ట్రంలో బీజేపీ లేవదు' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. By Shiva.K 01 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్Hyderabad: చిన్నారులకు డబ్బులు పంచిపెడుతున్న మంత్రి మల్లారెడ్డి.. ఎందుకో తెలుసా? కష్ట పడ్డా.. పాలమ్మిన.. పూలమ్మిన.. సక్సెస్ అయ్యా అంటూ మస్త్ ఫేమస్ అయిన మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు మరో విధంగానూ ఫేమస్ అవుతున్నారు. తన వద్దకు వచ్చిన చిన్నారులకు డబ్బులు పంచి పెడుతున్నారు. 5 రూపాయలు, 10 రూపాయలు కాదండోయ్.. ఏకంగా తలా ఒక 500 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. By Shiva.K 17 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుTelangana: ముందు తెలంగాణలో అమలు చేసి చెప్పండి.. కాంగ్రెస్ నేతలపై మంత్రి మహేందర్ సెటైర్లు.. 'మీకు మాటలు కావాలా? చేతలు కావాలా? మాటలు చెప్పి పోయే వారి మాటలు నమ్మకండి. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా? ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ దూతలు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ముందు కర్ణాటకలో ఇచ్చి తెలంగాణలో ఇవ్వాలి' By Shiva.K 14 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn