కాంగ్రెస్ విజయభేరి మీటింగ్ ఆరు గ్యారంటీలను ప్రకటించారు సోనియా గాంధీ. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నెలకు రూ. 2,500 ఇస్తామని..రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు సోనియా. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మరోవైపు సోనియాగాంధీ తెలంగాణకి తల్లి లాంటివారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొనియాడారు. మాట తప్పని, మడమ తిప్పని నేత సోనియా అని చెప్పారు. కేసీఆర్ గుండెలు అదిరేలా సోనియాకు స్వాగతం పలికామని రేవంత్‌రెడ్డి తెలిపారు. సోనియా సందేశం కోసం తెలంగాణ ఎదురుచూస్తోందన్నారు రేవంత్‌రెడ్డి. రాజీవ్‌గాంధీ నాలెడ్జ్ సెంటర్‌ను సోనియా గాంధీ ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు నా నమస్కారాలంటూ సోనియా గాంధీ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు.
Congress: మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నెలకు రూ. 2500..రూ. 500కే గ్యాస్ సిలిండర్!
కాంగ్రెస్ విజయభేరి మీటింగ్ ఆరు గ్యారంటీలను ప్రకటించారు సోనియా గాంధీ. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా నెలకు రూ. 2,500 ఇస్తామని..రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు సోనియా. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.. ఇక తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ జరుగుతోంది. కార్యకర్తల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగుతోంది. లైవ్‌లో చూడండి
Translate this News: