Jai Hanuman: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వచ్చిన సినిమా హనుమాన్. ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. గతేడాది అత్యధిక వసూళ్లను కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు తెలిపారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
పూర్తిగా చదవండి..Jai Hanuman: గూస్ బంప్స్ గ్యారెంటీ.. జై హనుమాన్ నుంచి అదిరే అప్డేట్.. “అంజనాద్రి 2.0”
యంగ్ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీక్వెల్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.‘‘వెల్కమ్ టు అంజనాద్రి 2.0’’ అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియోను రిలీజ్ చేశారు.
Translate this News: