Jai Hanuman: గూస్ బంప్స్ గ్యారెంటీ.. జై హనుమాన్ నుంచి అదిరే అప్డేట్.. "అంజనాద్రి 2.0"
యంగ్ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీక్వెల్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.‘‘వెల్కమ్ టు అంజనాద్రి 2.0’’ అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియోను రిలీజ్ చేశారు.