సినిమా'జై హనుమాన్' ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆంజనేయుడి పాత్రలో స్టార్ హీరో ‘జై హనుమాన్’ చిత్ర బృందం దీపావళిని సందర్భంగా సర్ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ‘కాంతార’ ఫేమ్ కన్నడ స్టార్ రిషభ్‌శెట్టి ఈ సినిమాలో ఆంజనేయస్వామి పాత్రలో నటించనున్నారు. పోస్టర్ లో రిషభ్‌శెట్టి లుక్ అదిరిపోయింది. By Anil Kumar 30 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా'జై హనుమాన్' సర్ప్రైజింగ్ అప్డేట్.. హనుమంతుడిగా కనిపించేది ఎవరంటే? ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీకి సంబంధించి మేకర్స్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను అక్టోబరు 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆంజనేయుడు నడిచి వెళ్తుండటాన్ని వెనక వైపు నుంచి చూపించారు. By Anil Kumar 29 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJai Hanuman: గూస్ బంప్స్ గ్యారెంటీ.. జై హనుమాన్ నుంచి అదిరే అప్డేట్.. "అంజనాద్రి 2.0" యంగ్ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీక్వెల్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.‘‘వెల్కమ్ టు అంజనాద్రి 2.0’’ అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియోను రిలీజ్ చేశారు. By Archana 31 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJai Hanuman: హనుమాన్, రాముడిగా ఇద్దరు స్టార్ హీరోలు.. ఎవరో చెప్పేసిన ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ "జై హనుమాన్" లో హనుమాన్ పాత్ర ఎవరు చేయబోతున్నారనే అంశం పై అందరు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ హనుమంతుడిగా చిరంజీవి, రాముడిగా మహేష్ బాబు కూడా చేసే ఛాన్స్ ఉందంటూ ఆసక్తికర విషయాలను మాట్లాడారు. By Archana 31 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJai Hanuman: హనుమంతుడిగా రానా దగ్గుబాటి.. వైరలవుతున్న న్యూస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. అయితే ఈ మూవీలో హనుమంతుడిగా రానా దగ్గుబాటి కనిపించబోతున్నారని ఓ న్యూస్ వైరలవుతుంది. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Archana 27 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn