Hero Nithin: టాలీవుడ్ హీరో నితిన్ రీసెంట్ గా ‘ఎక్స్ట్రాడినరీ మ్యాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ కామెడీ డ్రామాగా విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు నితిన్. అయితే తాజాగా ఈ సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Hero Nithin: పవన్ టైటిల్ తో నితిన్ మూవీ.. అదిరిపోయిందిగా .. ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్ పోస్టర్
హీరో నితిన్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నితిన్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ రివీల్ చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు 'తమ్ముడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
Translate this News: