Arya Movie Re-release : పుష్ప(Pushpa) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ పాన్ ఇండియా హీరో(PAN INDIA Hero) గా ఎదిగిపోయారు. ఈ సినిమాకు గానూ నేషనల్ అవార్డు(National Award) అందుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరో(South Indian Hero) గా రికార్డు సృష్టించాడు. అయితే బన్నీ తన 21 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను చేశారు. కానీ వాటిలో కొన్ని మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటిదే ‘ఆర్య’ మూవీ. ఈ సినిమాలో ఫీల్ మై లవ్ అంటూ అందరినీ లవ్ లో పడేశారు బన్నీ.
పూర్తిగా చదవండి..Arya Movie Re-Release : ఫీల్ మై లవ్.. బన్ని ఫ్యాన్స్ కు బంపర్ న్యూస్.. ‘ఆర్య’ రీ రిలీజ్ ఎప్పుడంటే..?
అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో సూపర్ హిట్టుగా నిలిచిన చిత్రం ఆర్య. ఈ ఏడాది మే 7తో ఈ మూవీ రిలీజై 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆర్య 20 ఇయర్స్ రీయూనియన్ ఈవెంట్ సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజ్. అలాగే మూవీ రీరిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందని టాక్.
Translate this News: