Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు!
ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం సిగ్గుచేటని, బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు.
AP Crime: కోరిక తీర్చకపోతే భర్తను చంపేస్తాం.. ఏపీలో వివాహితపై గ్యాంగ్ రేప్.. నగ్నంగా వీడియోలు తీసి!
ఏపీ ఏలూరులో వివాహితపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. ఉండికి చెందిన మహిళను లైంగిక కోరిక తీర్చాలని లేదంటే భర్తను చంపేస్తామంటూ రవి, సోము మరికొంతమంది రేప్ చేశారు. నగ్న వీడియోలు తీసి డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేయగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Woman Murder : మహిళను 10 ముక్కలు చేసి దుప్పట్లో చుట్టి...అనకాపల్లిలో దారుణం
అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేసారని గుర్తించారు.
Warangal: వరంగల్ లో బయటపడ్డ దారుణం.. డబ్బుల కోసం లవర్ తో కలిసి.. మైనర్లకు గంజాయి ఇచ్చి వ్యభిచారం..!
వరంగల్ లో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. కీలక నిందితురాలు ముస్కు లతను అరెస్ట్ చేసిన పోలీసులు.
డిజిటల్ అరెస్టు పేరుతో ముంబై మహిళకి టోకరా.. రూ.20.25 కోట్లు కాజేసిన కిలాడీలు
డిజిటల్ అరెస్టు పేరుతో ఓ వృద్ధురాలి దగ్గర రూ.20.25 కోట్లు కాజేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందని ఆమెను డిజిటల్ అరెస్టు చేసి రూ.20.25 కోట్లు కొట్టేశారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్ ఫిలింనగర్లో భారీ చోరీ.. 34 తులాలు కొట్టేసిన దుండగులు
హైదరాబాద్ ఫిలింనగర్లో చోరీ జరిగింది. ఓ కుటుంబం ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, నగలు అన్ని దోచేశారు. తలుపులు పగలు గొట్టి 34 తులాల బంగారం, 4.5 లక్షలు, 550 కెనడియన్ డాలర్లను దుండగులు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్‌లో దారుణం.. క్రైమ్ షోలు చూసి భార్యను ఏం చేశాడంటే?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ భర్త భార్యను దారుణంగా చంపాడు. వరకట్నం కోసం ఆమెను వేధిస్తూ హతమార్చాడు. అయితే క్రైమ్ షోలు చేసి దారుణంగా హతమార్చి దాన్ని ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా స్టోరీ మలిచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.