TG Crime: సూర్యాపేట జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ హైవేపై నీళ్ల ట్యాంకర్ లారీని ఇనోవా కారు ఢీ కొట్టినది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.