Suryapet Murder: సూర్యాపేటలో మాజీ సర్పంచ్ మర్డర్.. డీఎస్పీతో పాటు ఆ పోలీసులందరిపై వేటు!
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ శ్రీనివాస్ నాయక్ పై పోలీస్ శాఖ బదిలీ వేటు వేసింది. ఎస్ఐకి మెమో జారీ చేసింది.