/rtv/media/media_files/2025/04/10/gqizyOSCWOIuQRTiCSC8.jpg)
CRIME Photograph: (CRIME)
Father Killed Son
జల్సాలకు అలవాటు పడ్డాడడని కొడుకును చంపి పాతరేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో చోటుచేసుకుంది. అయితే కొడుకు మంగ్యానాయక్ కొద్దిరోజులుగా తండ్రి వేంకటేశ్వర్లు నాయక్ కి తెలియకుండా గొర్రెపిల్లలను అమ్ముకొని ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. దీని గురించి తండ్రీకొడుకుల మధ్య పలుమార్లు వివాదం జరిగింది. ఎంత చెప్పినా కొడుకు తన తీరును మార్చుకోకపోవడంతో కోపం, విసుగు చెందిన వెంకటేశ్వర్లు.. పదిరోజుల క్రితం కొడుకును చంపి ఎర్రబాలెం కాలువ సమీపంలో పాతిపెట్టాడు. అనంతరం క్రోసూరు పియస్ లో లాయర్ సమక్షంలో లొంగిపోయాడు. పోలీస్ దర్యాప్తులో తానే కొడుకును హత్య ఒప్పుకున్నాడు వెంకటేశ్వర్లు.
Also Read: BIG BREAKING: తెలంగాణ హైకోర్టులో చిరంజీవి పిటిషన్.. ఆ అంశంపై కోర్టుకెక్కిన మెగాస్టార్!
Also Read : Strange Laws: వింత చట్టాలు.. బబుల్‌గమ్ తినడం.. చేపలు పెంచడం వంటివి చేస్తే జైలుకే!
Also Read : ఒడిశాలో నిప్పంటించుకున్న విద్యార్థిని మృతి...సీఎం కీలక నిర్ణయం
Also Read : ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్..
Latest News