/rtv/media/media_files/2025/07/17/c46f2aa1-76a1-4b45-826c-67b30428a2c4-2025-07-17-12-19-59.jpeg)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. వ్యభిచారానికి అంగీకరించలేదని ప్రియుడి చేతిలో ఓ వివాహిత బలి అయిపోయింది. ఈ ఘటన రాజోలు మండలం బి.సావరం గ్రామంలో జరిగింది. విభేదాలతో భర్తను వదిలివేసి షమీ అనే వ్యక్తితో వివాహిత సహజీవనం చేస్తు్ంది. అయితే తాగుడుకు బానిసైన షమీ వ్యభిచారం చేయలంటూ యువతిపై ఒత్తిడి పెంచాడు. ఇదే విషయంలో నిన్న రాత్రి గొడవ జరగడంతో వివాహితను కత్తితో పొడిచి చంపాడు షమీ. అడ్డువచ్చిన ఆమె తల్లి, అన్నపై కూడా దాడికి దిగాడు. ఈ ఘటనలో వారికి తీవ్రగాయాలయ్యాయి. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షమీ కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
Also read : Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!
Also read : Jammalamadugu : చంపింది అన్నేనా.. గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్ అప్డేట్!
Also Read : BIG BREAKING: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. మళ్లీ అరెస్ట్?