konaseema : పడుకోలేదని లవర్ ను పాతరేశాడు.. కోనసీమ జిల్లాలో దారుణం!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. వ్యభిచారానికి అంగీకరించలేదని ప్రియుడి చేతిలో ఓ వివాహిత బలి అయిపోయింది. ఈ ఘటన రాజోలు మండలం బి.సావరం గ్రామంలో జరిగింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. వ్యభిచారానికి అంగీకరించలేదని ప్రియుడి చేతిలో ఓ వివాహిత బలి అయిపోయింది. ఈ ఘటన రాజోలు మండలం బి.సావరం గ్రామంలో జరిగింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన 6గురు విద్యార్థులు కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. తాజాగా వారి ఆచూకీ లభ్యమైంది. వారిని ఇవాళ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా సిద్దాంతంలో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని ఆలమూరు తీసుకుని వస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో పాఠశాలకు వెళ్లమని మందలించినందుకు ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఈ ఘటన జరిగింది. 24వ తేదీ నుంచి వీరంతా కనిపించకుండా పోయారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్దలను కాలువలో తోశాడు. ఈ ఘటనలో కుమారుడు సందీప్ ప్రాణాలతో బయటపడగా.. కుమార్తె కారుణ్య నీళ్లల్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది.
పిల్లల్ని తిట్టిందని క*త్తితో దా*డి| Man Attacks a woman with knife for scolding his children and she gets hospitalized |in Konaseema District AP RTV
కోనసీమ కేంద్రమైన అమలాపురంలో దసరా ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో బండారులంక గ్రామానికి చెందిన పప్పుల వినయ్ డీజే సౌండ్ బాక్సుల వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.
ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వస్తున్న మత్సకారుల పడవ సముద్రంలో బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి సముద్రంలో బోటు ఆగిపోయింది. ఆ సమయంలోనే పెద్ద అలల తాకిడికి బోటు ఒక్కసారిగా తిరగబడింది.
ఉమ్మడి తూ.గో జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాలు, రాజమండ్రి పట్టణం వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది.