జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మృతి

జమ్మూకశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. కుల్గం జిల్లాలో ఉగ్రవాదుల ఉనికి ఉందని సమాచారం రావడంతో భద్రతా బలగాలు, పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరగ్గా.. ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు.

New Update
Bharat : భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్... ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'!

జమ్మూకశ్మీర్‌ కుల్గం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. కుల్గం ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి ఉందని అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో భద్రతా బలగాలు, పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్‌ను ప్రారంభించారు.

ఇది కూడా చూడండి: హైదరాబాద్ బుక్ ఫెయిర్.. నేటి నుంచే ప్రారంభం

ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా..

బెహిబాగ్ ప్రాంతంలోని కడ్డర్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా తిరిగి ఎదురుకాల్పులు చేసింది. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. అయితే ప్రస్తుతానికి కూడా సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ మధ్య కాలంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు ఎక్కువగా కాల్పులు జరుగుతున్నాయి.

ఇది కూడా చూడండి: టాలీవుడ్‌లో విషాదం.. బలగం మొగిలయ్య ఇకలేరు

ఇది కూడా చూడండి: BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు