సాయి ధరమ్ తేజ్ ‘SDT 18’ విలక్షణ నటుడు.. పోస్టర్ కెవ్ కేక!
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘SDT 18’. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘SDT 18’. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
ఇకపై అభిమాన సంఘాలు, ట్రస్టుతో తనకు ఎటువంటి సంబంధం ఉండదని ప్రముఖ సినీనటుడు జగపతి బాబు ‘ఎక్స్’ వేదికగా సంచలన ప్రకటన చేశారు. అభిమానం పేరిట తాను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన సినీ యాక్టర్స్ షాక్ అవుతుండగా..నెటిజన్స్ మాత్రం జగతి బాబుకు అండగా నిలుస్తుమని.. ఆయన నిర్ణయం సమర్థనీయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. శృతిహాసన్ హీరోయిన్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చేనెలలో థియేటర్లలోకి రానుంది. ఈ నెలాఖరుకు సినిమా ట్రయిలర్ రాబోతోంది. ఆ ట్రయిలర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు, అంతకంటే ముందు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది యూనిట్.