Prabhas: డార్లింగ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్..!!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ కు గుడ్ న్యూస్. ప్రభాస్ బర్త్ డే రోజునే 'సలార్' ట్రైలర్! విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే మూవీ 'సలార్'. ఈ మూవీలో హీరో ప్రభాస్ జోడీగా శ్రుతి హాసన్ అలరించనుంది. 'సలార్' సినిమా ఫస్టు పార్టు కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-31T210911.006-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/hhh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ps-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Crazy-update.Pandragastu-gift-from-Salar-jpg.webp)