Jeeth adani:పెళ్లి వేళ దివ్యాంగులకు జీత్ అదానీ గుడ్న్యూస్.. ఒక్కొక్కరికీ ఎన్నిలక్షలసాయం అందించారంటే!
గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం ఎంతో ఘనంగా మరో రెండు రోజుల్లో జరగబోతుంది. ఈ క్రమంలో ఆయన పెళ్లి వేళ.. దివ్యాంగులైన ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఒక్కో అమ్మాయికి 10 లక్షల రూపాయలు అందజేస్తానన్నారు.