జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను అమల్లోకి తీసుకొస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్లమెంటులో అందరీ అభిప్రాయం లేకుండా దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని పేర్కొన్నారు.