Stock Market Today: భారత స్టాక్ మార్కెట్ ఈరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ (Sensex) , నిఫ్టీలు (Nifty) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం సెన్సెక్స్ 73128.77 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22,032 పాయింట్ల వద్ద క్షీణతతో ముగిశాయి. ఇక బుధవారం సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు దిగువన ప్రారంభమయ్యాయి.
పూర్తిగా చదవండి..Stock Market : కుప్పకూలిన స్టాక్ మార్కెట్…భారీగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ
భారత స్టాక్ మార్కెట్ ఈరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ , నిఫ్టీ లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు దిగువన ప్రారంభమయ్యాయి.
Translate this News: