Stock Market: అదానీ షేర్లు పైకి...లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి.