Power Cuts in Hyderabad: హైదరాబాద్ వాసులకు విద్యుత్ అధికారులు (Electricity Officers) భారీ షాక్ ఇచ్చారు. నేటి నుంచి నగరంలో కరెంట్ కోతలు అమల్లోకి వస్తున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాల మరమ్మత్తు , వార్షిక నిర్వహణలో భాగంగా ఈ కోతలను విధిస్తున్నట్లు తెలిపారు.ఈ విద్యుత్ కోతలు ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నందుకు చింతిస్తున్నట్లు టీఎస్ఎస్ఏపీడీసీఎల్ (TSSPDCL) ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
పూర్తిగా చదవండి..Power Cuts: హైదరాబాద్ లో మొదలైన విద్యుత్ కోతలు..నేటి నుంచి ఎప్పటి వరకు
హైదరాబాద్ లో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు విద్యుత్ కోతలు ఉంటాయని టీఎస్ఎస్ఏపీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆదివారాలు, పండుగల సమయంలో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో 2 గంటల పాటు ఈ కోతలు ఉంటాయని వివరించారు.
Translate this News: