/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/revanth-2-1-jpg.webp)
ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించికుంటూ అభివృద్ధి పథం వైపు ముందుకు సాగుదాం' అంటూ పేర్కొన్నారు.
Also read: తెలంగాణలో పుంజుకున్న బీజేపీ.. బీఆర్ఎస్ బలహీనతే కలిసొచ్చిందా!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో…
విజయం సాధించిన
టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు గారికి,
జనసేన అధినేత
పవన్ కల్యాణ్ గారికి
నా అభినందనలు.ఇరు రాష్ట్రాల మధ్య
సత్సంబంధాలను కొనసాగిస్తూ…
సమస్యలను పరిష్కరించుకుంటూ…
అభివృద్ధి పథం వైపు సాగుదాం.@ncbn @PawanKalyan— Revanth Reddy (@revanth_anumula) June 4, 2024