CM Chandrababu : టార్గెట్ జగన్.. నేడు పోలవరంపై శ్వేతపత్రం

AP: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. రేపు పోలవరం పరిశీలనకు కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం వెళ్లనుంది. దీనిపై నివేదిక ఇవ్వనుంది.

New Update
CM Chandrababu : టార్గెట్ జగన్.. నేడు పోలవరంపై శ్వేతపత్రం

Polavaram : పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పై ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). 3 గంటలకు సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేస్తారు. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను వివరిస్తారు. రేపు పోలవరం పరిశీలనకు కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం వెళ్లనుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై నిపుణుల బృందం నివేదిక ఇస్తాయి. కేంద్రబృందం నివేదిక ప్రకారం రాష్ట్రప్రభుత్వం (State Government) పనులు చేపట్టనుంది. కాగా సీఎం అయ్యాక చంద్రబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించిన విషయం తెలిసిందే.

Also Read : విజయవాడలో దారుణం.. ప్రియరాలి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు