Kriti Sanon: అతనితో డేటింగ్ రూమర్స్ పై స్పందించిన కృతి
UKకి చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో నటి కృతి సనన్ డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కృతి సనన్ స్పందించారు. ఇలాంటి తప్పుడు వార్తలు తనతో పాటు ఫ్యామిలీ, స్నేహితులను బాధిస్తున్నాయన్నారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ రాయొద్దని కోరారు.